Ask Kohli, he will never worry about Johnson but will always have doubts against Anderson': Irfan Pathan
#ViratKohli
#JamesAnderson
#WtcFinal
#WorldTestChampionship
#IrfanPathan
ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ గురించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ కంగారుపడలేదని, ఇంగ్లండ్ స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం ఇప్పటికీ తడబడుతున్నాడని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఇంగ్లీష్ సీనియర్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీకి కొన్ని సందేహాలు ఉన్నాయన్నాడు. బంతిని స్వింగ్ చేయడం ఓ గొప్ప కల అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. అండర్సన్ మాదిరే ఇర్ఫాన్ కూడా బంతిని రెండు వైపులా స్వింగ్ చేసేవాడు.